మల్టిక్స్ MX

మీ వ్యాపార పరికరాల కోసం MX చాలా స్థలాన్ని అందిస్తుంది. దీని బిల్టిన్ మ్యూజిక్ వ్యవస్థ కుటుంబ ప్రయాణాలకు, సెలవుల్లో చేసే యాత్రలకు కచ్చితంగా సరిపోతుంది. MX అన్నీ ఉన్న బండి. రకరకాల జీవిత పాత్రలు పోషించేవారికి, వెసులుబాటుకి విలువనిచ్చేవారి కోసం నిర్మించబడింది.

4 రంగులలో లభ్యం.

రిచ్ రెడ్
బ్రైట్ ఎల్లో
ప్యూర్ వైట్
సాఫ్ట్ సిల్వర్

MX రేర్ కవర్‌తో* కోట్‌ కోసం విన్నవించండి డౌన్లోడ్ బ్రోచర్ *రేర్ కవర్ ఒక ఉపకరణంగా లభ్యమవుతోంది

360o వీక్షణ

0%

    గ్యాలరీ

    స్పెసిఫికేషన్లు

    పెరామీటర్ మల్టిక్స్ MX
    వాహనం రకం పర్సనల్
    సీటింగ్ కెపాసిటీ 5
    ఇంధనం డీజల్
    ఇంజన్ యొక్క రకం G510W III (గ్రీవ్స్ ఫోర్ – స్ట్రోక్, సింగిల్- సిలిండర్ BS III)
    ఇంజన్ సిస్టమ్ డైరెక్ట్ ఇంజక్షన్, నేచురల్ యాస్పిరేషన్
    ఇంధనం ట్యాంక్ సామర్థ్యం(లీటర్) 11.5
    ట్రాన్స్ మీషన్ మాన్యువల్: 4 ఫార్వర్డ్ + 1 రివర్స్
    ఇంజన్ సామర్థ్యం (సిసి) 510.7
    అత్యధిక. పవర్ (PS @ RPM)
    అత్యధిక. పవర్ (KW @ RPM)
    9.92 PS at 3000
    7.3 KW at 3000
    అత్యధిక. టార్క్(Nm @ RPM) 27.1 Nm at 1400-2200
    కెర్బ్ బరువు(కిలోగ్రాం) 750
    స్థూల వాహన బరువు – GVW(కేజీ) 1150
    పొడవు(మీమీ) 3235
    వెడల్పు(మీమీ) 1585
    ఎత్తు(మీమీ) 1856 
    వీల్ బేస్(మీమీ) 2005
    వీల్ ట్రాక్: ఫ్రంట్ (మీమీ) 1350
    వీల్ ట్రాక్: రేర్(మీమీ) 1350
    బూట్ స్పేస్(లీటర్) 418.3
    టర్నింగ్ సర్కిల్ వ్యాసార్థం(మీటర్లు) 3.93
    గేర్ టైప్ కాన్ స్టెంట్ మెస్
    సస్పెన్షన్: ఫ్రంట్ హైడ్రాలిక్, మెక్‌ఫ్రీసన్ స్ట్రట్
    సస్పెన్షన్: రేర్ హైడ్రాలిక్, డబుల్ విష్ బోన్
    టైర్ సైజు 155/80 R13 79T, రేడియల్/ట్యూబ్ లెస్
    బ్రేక్స్: ఫ్రంట్ & రేర్ డ్రమ్ , హైడ్రాలిక్
    గ్రౌండ్ క్లియరెన్స్( మీమీ) 172

    Rotate back to portrait mode.